కరోనాకి వాక్సిన్ వచ్చిన తర్వాతే పెళ్లి అంటున్న తెలుగు హాట్ పిల్ల  

Tejaswi Madivada Marriage - Telugu Corona Effect, Lock Down, Tejaswi Madivada Interesting Comments On Her Marriage, Telugu Cinema, Telugu Heroins, Tollywood

సినిమా ఇండస్ట్రీలో బేసిగ్గా తెలుగు అమ్మాయిలు హాట్ గా కనిపించడానికి, ఎక్స్ పోజింగ్ చేయడానికి, గ్లామర్ డ్రెస్సింగ్ కి అంతగా ఆసక్తి చూపించరు అనే విమర్శలు గతంలో వినిపించేవి.అయితే ఇలాంటి విమర్శలకి తేజస్వీ మదివాడ, శోభిత దూలిపాళ్ళ లాంటి తెలుగు భామలు ఫుల్ స్టాప్ పెట్టేసారు.

 Tejaswi Madivada Marriage

వీళ్ళు చేసే ఎక్స్ పోజింగ్, అందాల ప్రదర్శన ముందు బాలీవుడ్ భామలు కూడా ఒక్కోసారి సరిపోరని చెప్పాలి.బోల్డ్ గా నటించడానికి ఈ భామలు అస్సలు సంకోచించరు.

అయితే ఇంత చేస్తున్న ఈ తెలుగు హాట్ భామలకి తెలుగు సినిమాలలో అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

కరోనాకి వాక్సిన్ వచ్చిన తర్వాతే పెళ్లి అంటున్న తెలుగు హాట్ పిల్ల-Movie-Telugu Tollywood Photo Image

ఇందులో తేజస్వీ మదివాడ తరుచుగా ఫోటోషూట్ లు చేస్తూ తన గ్లామర్ డోస్ ని పరిచయం చేస్తూ ఉంటుంది.

అయితే కెరియర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు సొంతం చేసుకొని తరువాత కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసిన ఈ అమ్మడు ఇమేజ్ ని బిగ్ బాస్ షో మొత్తం దూరం చేసింది అని చెప్పాలి.బిగ్ బాస్ ద్వారా చాలా మంది భామలు అవకాశాలు పెంచుకుంటే తేజస్వీకి అవకాశాలు దూరం అయిపోయాయి.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ అమ్మడు ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న సందర్భంగా పెళ్లి గురించి టాపిక్ వచ్చింది.

దీనికి ఈ భామ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది.ఇప్పటి వరకైతే తనకి బాయ్ ఫ్రెండ్స్ లేరని, ఎవరితో లవ్ లో పడలేదని చెప్పిన తేజస్వీ, పెళ్లి మాత్రం కరోనాకి వాక్సిన్ కనుక్కొన్న తర్వాతే అని చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tejaswi Madivada Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test