అవకాశాల కోసం తెలుగు భామ హాట్ పోజెస్

తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ, తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.చాలా తక్కువ టైంలో భామ ఊహించని విధంగా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది.

 Tejaswi Madivada Hot Photos Sensationnal In Social Media-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ భామ తరువాత ఆర్జీవి దయవల్ల హీరోయిన్ గా మారింది.అలాగే మారుతి కూడా ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చారు.

అయితే ఎంత వేగంగా ఈ భామ అవకాశాలు సొంతం చేసుకుందో అంతే వేగంగా అవకాశాలు కోల్పోయింది.అయితే ఈ భామ కాస్తా స్టైల్ మార్చి హాట్ బోల్డ్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో మెరుస్తూ ఉంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 2లో కాస్తా సందడి చేసిన ఈ భామ కాంట్రవర్సీ కూడా అయ్యింది.బిగ్ బాస్ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ భామ ఊహించని విధంగా తన హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది అని చెప్పాలి.

బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోని విధంగా నేరుగా సెమీ న్యూడ్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేసింది.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అయితే తేజస్వి ఇంతగా తన హాట్ ఫోటోలతో రెచ్చిపోవడానికి కారణం అవకాశాల కోసమే అని తెలుస్తుంది.మరి తేజస్వి ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube