లాక్ డౌన్ ముందు తేజస్వీ ఆ పని చేసిందట.. అది ఏంటంటే?  

tejaswi madivada did hair transplantation, , tejaswi madivada, hair plantation, lockdown, corona virus, covid-19 - Telugu Corona Virus, Covid-19, Hair Plantation, Lockdown, Tejaswi Madivada, Tejaswi Madivada Did Hair Transplantation

ఐస్ క్రీమ్ పాప తేజస్వీ మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి.

TeluguStop.com - Tejaswi Madivada Hair Transplantation

ఇప్పటికే 23 సినిమాలు చేసిన ఈ బిగ్ బాస్ బ్యూటీకీ మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తుంది.పక్కా హైదరాబాదీ అయిన ఈ బోల్డ్ బ్యూటీ మంచి టాలెంటెడ్.

చిన్నతనంలో కూచపూడి నేర్చుకుంది.వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకొని కాలేజీ టైమ్ లోనే ఓవైపు చదువు మరోవైపు హెచ్ ఎస్ బీసీ, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ ఉద్యోగులకు డ్యాన్స్ క్లాసులు నిర్వహించింది.

TeluguStop.com - లాక్ డౌన్ ముందు తేజస్వీ ఆ పని చేసిందట.. అది ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసింది.హెచ్ సీయూలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో చేరింది.అదే సమయంలో 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అవకాశం వచ్చినా ఆ తరువాత వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.దీంతో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు తరువాత మనం ,హార్ట్ అటాక్ లో యాక్ట్ చేసింది.
మంచినటిగా గుర్తింపు తెచ్చుకునే సమయంలో 2014లో ఆర్జీవీ డైరక్షన్ లో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించింది.

అంతే ఆర్జీవీ దెబ్బకు దశతిరుగుతందని ఎక్స్ పర్ట్ చేసినా .స్కోప్ ఎక్కువగా ఉన్న క్యారక్టర్ల నుంచి బోల్డ్ గా యాక్ట్ చేస్తే నే ఆఫర్లు ఇస్తామనే రేంజ్ కి ఎదిగింది.2018లో బిగ్ బాస్ సీజన్ ‌–2 కంటెస్టెంట్ గా అవకాశం దక్కింది.అ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ షోకు ముందు కాస్తకూస్తో పేరున్నా.షో తరువాత ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది.

అవకాశాలు తగ్గిపోయాయి.మంచి అవకాశాలు కోసం గ్లామర్ నే నమ్ముకుంది.

బికినీ, హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు ను నిద్రపట్టకుండా చేసింది.కానీ ఏం లాభం నీ నుదురు పెద్దగా ఉందని మొహం మీదే చెప్పడమే కాదు.

అవకాశాలు ఇవ్వడం కూడా మానేశారట.దీంతో లాక్ డౌన్ కు ముందే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందట ఈ నటి.దానికితోడు డేటింగ్ బెడిసికొట్టడంతో లాక్ డౌన్ లో డిప్రెషన్ లోకి వెళ్లింది.ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎదుటి వారికి నచ్చేలా మనం ఉండకూడదని, మనకోసమే మనం జీవించాలనే విషయాన్నీ తెలుకున్నట్టు చెప్పుకొచ్చింది తేజస్వీ మదివాడ.

#Corona Virus #Lockdown #TejaswiMadivada #Hair Plantation #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tejaswi Madivada Hair Transplantation Related Telugu News,Photos/Pics,Images..