అందాలను ఆరబోస్తున్న తేజస్వి మదివాడ.. ఫోటో వైరల్..?  

tejaswi madivada bold photo goes viral in social media, big boss2, bold photo shoot, commitment movie, nani, tejaswi madivada - Telugu Bigg Boss 2, Bold Phoshoot, Commitment Movie, Nani, Tejaswi Madivada

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్ల క్రితం వరకు వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు తేజస్వి మదివాడ.హీరోయిన్ల చెల్లి, ఫ్రెండ్ పాత్రల్లో ఎక్కువగా నటించిన తేజస్వి మదివాడ ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించారు.

TeluguStop.com - Tejaswi Madivada Bold Photo Goes Viral In Social Media

కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మళ్లీమళ్లీ ఇది రానిరోజు, లవర్స్, పండగ చేస్కో సినిమాలు తేజస్వికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

సినిమాలతో పాటు మన ముగ్గురి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లో కూడా తేజస్వి నటించారు.

TeluguStop.com - అందాలను ఆరబోస్తున్న తేజస్వి మదివాడ.. ఫోటో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఐస్ క్రీమ్ సినిమా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న తేజస్వి నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొన్నారు.అయితే ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తరువాత తేజస్వి మదివాడకు ఆఫర్లు తగ్గాయి.

ప్రస్తుతం తేజస్వి కమిట్ మెంట్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Telugu Bigg Boss 2, Bold Phoshoot, Commitment Movie, Nani, Tejaswi Madivada-Movie

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజస్వి తాజాగా అందాలను ఆరబోస్తూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అందాలతో సెగలు రేపుతున్న తేజస్వి బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు.గ్లామరస్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తున్న తేజస్వి ఫోటోలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బోల్డ్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తున్న తేజస్వి మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం తేజస్వి నటిస్తున్న కమిట్ మెంట్ సినిమా ఫలితంపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

కమిట్ మెంట్ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ లో కూడా తేజస్వి నటించినట్టు తెలుస్తోంది.

తేజస్వి కెరీర్ కు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.

#Nani #Bigg Boss 2 #Bold Phoshoot

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు