'అద్బుతం'మైన విజయం.. 100 మిలియన్స్ కొట్టారు

తేజ సజ్జ హీరోగా శివాని రాజశేఖర్‌ హీరోయిన్‌ గా రూపొందిన అద్బుతం సినిమా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో డైరెక్ట్ స్ట్రీమింగ్‌ అయ్యింది.సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని భావించినా కూడా పలు కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేక పోయినట్లుగా మేకర్స్‌ ప్రకటించి చివరకు ఓటీటీ లో విడుదల చేశారు.

 Teja Sajja And Shivani Raja Shekhar Movie Adbutam Get 100 Million Mints Run Time-TeluguStop.com

సినిమాకు ప్రశాంత్‌ వర్మ కథను అందించాడు.ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా ఈయనకు మంచి పేరు లభించింది.ఇప్పుడు ఆయన ఈ సినిమాకు కథను అందించాడు.

 Teja Sajja And Shivani Raja Shekhar Movie Adbutam Get 100 Million Mints Run Time-అద్బుతం’మైన విజయం.. 100 మిలియన్స్ కొట్టారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొరియన్ మూవీ నుండి ఇన్సిపిరేషన్‌ గా ఈ సినిమా విడుదల తెరకెక్కింది.మంచి కాన్సెప్ట్‌ అవ్వడంతో హాట్‌ స్టార్‌ వారు భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది.

తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వడం.మంచి రెస్పాన్స్ రావడంతో హాట్ స్టార్‌ లో పెద్ద ఎత్తున సినిమాను చూస్తున్నారు.హాట్ స్టార్‌ లో కేవలం మూడు రోజుల్లో 100 మిలియన్‌ మినిట్స్ వ్యూస్‌ ను ఈ సినిమా దక్కించుకుంది.కేవలం స్టార్‌ హీరోల సినిమాలకే ఇలాంటి అరుదైన రికార్డు సాధ్యం అవుతుంది.

అతి తక్కవు సమయంలో వంద మిలియన్ మినిట్స్ వ్యూస్ ను దక్కించుకున్నందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu #disneyplushotstarmultiplex, Adbutam Movie, Hotstar, Movie News, Prashanth Varma, Teja Sajja-Movie

సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ కు తోడు సినిమా పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.ఆయన ట్వీట్ తో సినిమా మరో వంద మిలియన్‌ మినిట్స్ వ్యూస్ ను కూడా అతి త్వరలోనే పూర్తి చేసుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్‌ లు మంచి నటనతో ఆకట్టుకున్నారు.

అందుకే సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ దక్కిందని అంటున్నారు.

#Adbutam #Hot #Prashanth Varma #Teja Sajja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube