పవన్ తొలిప్రేమ డైరెక్టర్ తేజ్ కు హిట్ ఇచ్చారా.? తేజ్ ఐ లవ్ యు స్టోరీ రివ్యూ.. రేటింగ్.!  

Movie Title (film): Tez I Love You

Cast & Crew:

Actors: Sai Dharam Tej, Anupama Parameshwaran and others

Directed by: A. Karunakaran.

Music: Gopi Sundar. Producer: KS Rama Rao (Creative Commerce.

STORY:

The movie will start with Sai Dharam Tez flashback, which went to jail as a child. On the occasion of Tej's birthday, Family is celebrated as Fatherly. But unfortunately his family members are sent from Tez. Tej is coming from Hyderabad to Vizag. Tejk shoots Nandini (Anupama Parameshwaran) on a train journey. Nandini is a fun game. The comedy scenes between the two are good. Meanwhile, I am sorry for the nurse. What to do to remember Nandini last recollections? .

REVIEW:

With two years of flipping flops, this time I am telling Cuit Love Story: Sai Dharam Tez. The trailer and the songs are also on the romantic love story. Pawan Kalyan's first film director Karunakaran is directing the film and fans are looking forward to it. But romantic scenes seemed to be a bit comedy. Anapamma could not do justice to the character despite being seen as glamor. The background music provided by Gopi Sundar is good but there are not any other songs except "Beautiful Chandamama". The whole movie seems to be stretched. There is no strength in the story. Karunakaran has also failed to screen the film.

Plus points:

Sai Dharam Tez.

Anupama Parameswaran. Background music.

Minus points:

Week Story. Stretched story.

Songs. Play the screen.

Final Verdict:

Another aspect of Sai Dharam Tez Kata is "Tee I Love You". The Audience is difficult to connect.

Rating: 2.25 / 5

.

Movie Title (చిత్రం): తేజ్ ఐ లవ్ యుCast & Crew:నటీనటులు:సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు

పవన్ తొలిప్రేమ డైరెక్టర్ తేజ్ కు హిట్ ఇచ్చారా.? తేజ్ ఐ లవ్ యు స్టోరీ రివ్యూ.. రేటింగ్.!-

STORY:చిన్నతనంలోనే జైలుకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఫామిలీ అంత కలిసి పార్టీ లా జరుపుకుంటారు.

కానీ అనుకోకుండా అతని కుటుంబ సభ్యులు తేజ్ ని ఇంట్లోని నుండి పంపించేస్తారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తాడు తేజ్. రైలు ప్రయాణంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) ను కాలుస్తాడు తేజ్.

నందిని ని సరదాగా ఆటపట్టిస్తుంటాడు తేజ్. ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంతలో నందినికి ఆక్సిడెంట్ అయ్యి గతం మరిచిపోతుంది.

నందిని గత జ్ఞపకాలు గుర్తురావడానికి తేజ్ ఏం చేసాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

REVIEW:రెండేళ్లుగా వరుస ఫ్లాప్‌లు పలకరిస్తుండటంతో. ఈసారి క్యూట్ లవ్ స్టోరీతో ఐ లవ్యూ అంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ట్రైలర్, పాటలు కూడా.

ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై అంచనాలు పెంచేశాయి. అందులో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండడంతో ఫాన్స్ ఎంతో ఆశించారు...

కానీ రొమాంటిక్ సీన్స్ కాస్త కామెడీ గా కనిపించాయి. అనుపమ గ్లామర్ గా కనిపించినప్పటికీ పాత్రకు తగిన న్యాయం చేయలేకపోయింది. గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది కానీ “అందమైన చందమామ” తప్ప మరే సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా మొత్తం సాగతీసినట్టు అనిపిస్తుంది.

కథలో బలం లేదు. కరుణాకరన్ సినిమాను తెరకెక్కించడంలో కూడా విఫలం అయ్యారు.

Plus points:సాయి ధరమ్ తేజ్

Minus points:వీక్ స్టోరీ

Final Verdict:సాయి ధరమ్ తేజ్ కాతాలో ఎప్పటిలాగే మరో ప్లాప్ “తేజ్ ఐ లవ్ యు”. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే.

!

Rating: 2.25/5