రొమ్ము క్యాన్సర్ ఇలాగైతే వస్తుంది, అలాగైతే రాదు

మనదేశంలో ఏడాదికి కనీసం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది రొమ్ము క్యాన్సర్‌ తో హాస్పిటల్ వెంట తిరగుతున్నారట.ఇందులో పురుషులు చాలా అంటే చాలా తక్కువ.మగవారికి రొమ్ము క్యాన్సర్‌ రావడం చాలా అరుదైన విషయం.అయితే లక్షల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

 Teenagers Should Eat Fruits To Prevent Breast Cancer-TeluguStop.com

మద్యం అలవాటున్న మహిళలకి రొమ్ము క్యానర్ వచ్చే అవకాశం 30% ఎక్కువ ఉంటుందట.

ఎక్కువగా రిచ్ క్లాస్ మహిళలకే రొమ్ము క్యాన్సర్ వస్తూ ఉండటానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు.కాబట్టి మహిళలు మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక రాబోయే తరాన్ని రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడే మార్గం మనచేతుల్లోనే ఉంది.అమ్మాయిలకి టీనేజ్ లో పండ్లు ఎక్కువగా తినిపిస్తే, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం 25% తక్కువ ఉంటుందని అమెరికా పరిశోధకులు తేల్చారు.

మరి ముఖ్యంగా ఆపిల్, అరటి, ద్రాక్ష లాంటి ఫలాలతో మన అమ్మాయిల భవిష్యత్తుని సాధ్యమైనంత వరకు సురక్షితంగా ఉంచవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube