గర్భం దాల్చిన అబ్బాయి.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన ప్రతి స్త్రీ కోరుకునేది అమ్మతనం పొందాలని.గర్భం దాల్చిందని వార్త వింటే ఆ తల్లి ఆనందానికి అవుదులే ఉండవు.

 Trans Teen Gets Pregnant, Persistent Mullerian Duct Syndrome,america,transgender-TeluguStop.com

దానితో ఈ స్త్రీ ఎంతో మురిసిపోతుంటుంది.కాని అమ్మాయిలు గర్భం దాల్చడం మామూలు విషయమే.

కాని మీరు ఎప్పుడైనా అబ్బాయిలు గర్భం దాల్చడం చూశారా… వాయమ్మో ఇదేందీ అబ్బాయిలు ఎక్కడైనా గర్భం దాల్చుతారా.అని ఆశ్చర్యపోతున్నారు కదూ.ఇదేనేమో కలికాలం అని మరికిందరూ నిట్టూరుస్తుంటారు.
అసలికి విషయం ఏంటంటే అది వింటే మీరు కళ్లు తేలేస్తారండోయ్.

నాన్చకుండా విషయానికొస్తే.అసలేం జరిగిందంటే.

ఆ వ్యక్తి పుట్టుకతోనే అబ్బాయిగా పుట్టాడు.ఇప్పుడు ఆ వ్యక్తి టీనేజర్.

కాగా ప్రస్తుతం ఆ అబ్బాయి గర్బవతండోయ్.ఈ విడ్డూరమేంది.

నేనేప్పుడూ ఇలాంటి వార్తలు వినలేదని అనుకుంటున్నారేమో.నిజమే కాని ఏం చేస్తాం చెప్పండి.

ఆ అబ్బాయికిప్పుడు నాలుగు నెలలంటండోయ్.

Telugu America, Mikey Chanel, Mullerianduct, Pregnancy, Transteen, Transgender-L

ఇలాంటి వార్తలింటే మీకు ఒక సినిమా గుర్తురావాలే.అదేనండి ‘జంబలకిడి పంబ’ ఆ సినిమాలో అబ్బాయిలు అమ్మాయిలుగా ప్రవర్తిస్తుంటారు.కాని గర్భం మాత్రం దాల్చరు.

కాని ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందండోయ్.అబ్బాయికి అమ్మాయిల లక్షణాలు ఉండటంతోపాటుగా గర్భం కూడా దాల్చేశాడు.

అయితే ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.వివరాళ్లోకి వెళితే.

అమెరికాలోని బోస్టన్ పట్టణానికి చెందిన మైకీ చానెల్(18) తాను గర్భం దాల్చినట్టు తాజాగా ప్రకటించేశాడు.

Telugu America, Mikey Chanel, Mullerianduct, Pregnancy, Transteen, Transgender-L

కాగా ఇప్పుడు తాను 4 నెలల గర్భంతో ఉన్నట్టు వెల్లడించాడు .అయితే తాను అబ్బాయిగా ఉన్నప్పటికీ తనలో చిన్నతనంనుంచి అమ్మాయిల లక్షణాలే ఎక్కువగా ఉన్నట్టు అతడు తెలిపాడు.అలాగే తాను చిన్నప్పుడు వేరేవాళ్లది లిప్ స్టిక్ కూడా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే అతను పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిడ్రోమ్(పీఎమ్ డీఎస్) దాని బారిన పడినట్టు డాక్టర్లు వెళ్లడించారు.అయితే దీని బారిన పడిన వారికి పురుష జననేంద్రియాలు ఉన్నప్పటికీ వారిలో అడవారికున్నట్టు గర్భాశయం, ఫాలోఫియన్ నాళాలను కలిగుంటారని డాక్టర్లు వెళ్లడించారు.

అయితే ట్రాన్స్ జెంటర్ గా మారి కూడా గర్భం దాల్చే అవకాశాలున్నాయని డాక్టర్లు వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube