వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. ఏంటంటే?  

technology, whatsapp, 138 new emojis - Telugu 138 New Emojis, Technology, Whatsapp

ఇప్పుడు జీవితం అంత వాట్సాప్ ఏ అయిపోయింది. వాట్సాప్ లేకుండా ఏ ఒక్కరితో సరిగ్గా కాంటాక్ట్ ఉండలేకపోతున్నాం.

TeluguStop.com - Technology Whatsapp Is Set To Roll Out 138 New Emojis

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వాట్సాప్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఇంకా అలాంటి వాట్సాప్ లో నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

TeluguStop.com - వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. ఏంటంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే సరికొత్తగా అప్డేట్ చేసింది వాట్సాప్.

ఆ అప్డేట్ ఏంటి అంటే.

వినియోగదారుల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని 138 కొత్త ఎమోజీల‌ను తీసుకొచ్చింది వాట్సాప్.ఈ కొత్త అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్ 2.197.6 బీటాలోని తాజా మార్పుల‌తో కొత్త ఎమోజీల‌ను తీసుకొచ్చింది.ఎమోజీలా భావాలను, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి.

చాలా మంది వినియోగ‌దారులు చాటింగ్‌కి బ‌దులు ఈ ఎమోజీల‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు.అలాంటివారికి ఈ 138 సరికొత్త ఎమోజిలు కొత్తదనాన్ని తీసుకువచ్చాయి అనే చెప్పాలి.కాస్త బిన్నంగా కనిపించే ఈ ఎమోజిలు అద్భుతంగా ఉంటాయి.కొత్త రంగు టోన్లు, బ‌ట్ట‌లు, హెయిర్ స్టైల్‌, స్కిన్ టోన్స్‌ల‌లో అందరిని ఆకట్టుకోనున్నాయ్.ఇంకా ఈ కొత్త ఎమోజిలు మీ ఫోన్ లో కనిపించాలి అంటే వెంటనే ఆ వాట్సాప్ ను అప్డేట్ చేసేసుకోండి.

కొత్త ఎమోజిలతో చాటింగ్ చెయ్యండి.

#Technology #Whatsapp #138 New Emojis

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Technology Whatsapp Is Set To Roll Out 138 New Emojis Related Telugu News,Photos/Pics,Images..