టెక్నాలజీ: వాట్సప్ కాల్ రికార్డ్ చేయడం ఎలాగో తెలుసా మీకు..?!

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా వాట్సాప్ ఉంటుంది.

 Technology  Do You Know How To Record Whatsapp Call  , Whatsapp,call Recorder, N-TeluguStop.com

ఈ యాప్ అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్.రోజువారీ అవసరాలకు చాటింగ్ చేయడానికి ఈ యాప్ బాగా సహాయపడుతుంది.

అయితే ఇందులో మనకు తెలియని ఫీచర్లు, ట్రిక్స్ ఉన్నాయి.కొన్ని ఫీచర్లు తెలియక యూజర్లు ఇబ్బంది పడుతుంటారు.

సాధారణంగా మనం ఫోన్ నుంచి ఎవరికైనా ఫోన్ చేస్తే కాల్ రికార్డింగ్ చేసుకోవడానికి అవుతుంది.అయితే మరి వాట్సాప్ లో కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు.

ఇప్పుడు వాట్సాప్ కాల్ ను మనం ఎలా రికార్డ్ చెయ్యాలో చూద్దాం.

మనం సాధారణ కాల్ ని రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా సులువుగా రికార్డు చేసుకోవచ్చు.

అదే విధంగా అంతే ఈజీగా వాట్సాప్ కాల్ రికార్డింగ్ కూడా చేసేయవచ్చు.దీనికోసం మనం గూగుల్ ప్లే స్టోర్ లో చాలా తర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో వున్నాయి.

వాట్సాప్‌లో ఇన్‌బిల్డ్‌ ఫీచర్‌ లేకున్నా.థర్డ్‌ పార్టీ యాప్‌ను వాట్సాప్‌ అనుమతిస్తుందన్నమాట.

అయితే ఆ టైంలో స్పీకర్‌ను తప్పనిసరిగా ఆన్‌ చేయాలి.లేకుంటే ఆ వాయిస్‌ రికార్డు అవ్వదు.

క్యూబ్ కాల్ రికార్డర్ వంటి థర్డ్ పార్టీ యాప్ ని ఏదైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు.తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వారికి కాల్ చేయండి.

ఇక్కడ కాల్ రికార్డింగ్ కనబడుతుంది అంటే మీ కాల్ రికార్డు అవుతుంది అని అర్థం.

క్యూబ్‌ కాల్‌ అనేది ఫ్రీ రికార్డింగ్‌ యాప్‌.సిగ్నల్‌, స్కైప్‌, వైబర్‌, వాట్సాప్‌, హంగవుట్స్‌, ఫేస్‌బుక్‌, ఐఎంవో, వీచాట్‌.ఇలా వేటి నుంచైనా వాయిస్‌ కాల్‌ రికార్డు చేయగలదు.

ఈ పద్దతిలో మీ iPhone ను Mac బుక్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి.ఇక యాపిల్‌ ఫోన్లలో ఇలా రికార్డు చేసే వీలు లేనప్పటికీ.

మాక్‌లో మాత్రం క్విక్‌టైం ద్వారా వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ను రికార్డు చేసే వీలుంది.

Technology Do You Know How To Record WhatsApp Call , WhatsApp,call Recorder, New Updates, Technology Updates ,Signal, Skype, Viber, WhatsApp, Hangouts, Facebook, IMO, WeChat ,Cube Call - Telugu Recorder, Cube, Hangouts, Ignal, Ups, Skype, Viber, Wechat, Whatsapp #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube