టెక్నాలజీ: స్మార్ట్ ఫోన్ లోని కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట..!

ఈ ప్రపంచంలో కోటను కోట్ల జీవులు ఉంటాయి.కొన్ని కంటికి కనిపిస్తే ఇంకొన్ని కంటికి కూడా కనిపించవు.

 Technology Detect The Harmful Bacteria Using Mobile Camera-TeluguStop.com

వాటినే బ్యాక్టిరియా అని అంటారు.వీటిల్లో కూడా కొన్ని మంచి చేసేవి ఉన్నాయి.

అలాగే చెడును కూడా చేసే బ్యాక్టీరియా అనేది ఉంది.వీటిని పరిశోధకులు మాత్రమే చూడగలరు.

 Technology Detect The Harmful Bacteria Using Mobile Camera-టెక్నాలజీ: స్మార్ట్ ఫోన్ లోని కెమేరాతో చెడు బాక్టీరియాను గుర్తించవచ్చట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్యాక్టీరియా వల్ల మనుషులకు అలర్జీలు, వ్యాధులనేవి వస్తూ ఉంటాయి.అందుకే వాటిపట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వైద్యులు వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తుంటారు.బ్యాక్టీరియా వల్ల అనేక రకాలు జబ్బులనేవి మనకి చేరి అనారోగ్య పాలు చేస్తాయి.

అయితే ఇప్పుడు వాటిని గుర్తించే స్మార్ట్ ఫోన్ సాఫ్టువేర్ వచ్చేసింది.చెడు బ్యాక్టీరియాను గుర్తించే స్మార్ట్ ఫోన్ అనేది మన దగ్గరికి వచ్చేసింది.

చెడు బ్యాక్టీరియాను గుర్తించే స్మార్ట్ ఫోన్ ను ఫోన్ కెమెరా ద్వారా గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశొధనలు చేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ కెమెరాతో బ్యాక్టీరియాను తెలుసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ కెమెరాకు ఎల్ఈడీ బ్లాక్ లైట్ లతో జత కలిపారు.

Telugu Bad Bacteriya, Harmful Bacteria, Phone Cemera, Samrt Phone, Smart Camera Mobile, Technology News, Technology Updates, Viral Latest, Viral News, Washington University Scientists-Latest News - Telugu

ఆ తర్వాత ఆ కెమెరా ద్వారా నోట్లో ఉన్న నాలుకను స్కాన్ చేసి చూడగా అక్కడున్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కనిపించింది.ఆ టైంలో దంతాలపై బ్యాక్టీరియా ఉండటాన్ని కూడా గుర్తించారు.అంతేకాదు మన ముఖంపై ఉండే మొటిమలలోని బ్యాక్టీరియాను కూడా ఆ కెమెరా సాయంతో గుర్తించారు.

దాని ద్వారా బ్యాక్టీరియా ఏ విధంగా ఉందో చూడగలిగారు.బ్యాక్టీరియాను గుర్తించే ఈ కెమెరాను వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.

Telugu Bad Bacteriya, Harmful Bacteria, Phone Cemera, Samrt Phone, Smart Camera Mobile, Technology News, Technology Updates, Viral Latest, Viral News, Washington University Scientists-Latest News - Telugu

నేటి రోజులలో చాలా మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.అయితే ఈ వెసులుబాటు కల్పించినట్లైతే చాలా మంది బ్యాక్టీరియాకు దూరంగా ఉండే అవకాశం ఉంది.దీని ద్వారా అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.నోటిలోని బ్యాక్టీరియాను గుర్తించి దంతాలు ఇంకా చిగుళ్ళలోని బాక్టీరియాను నయం చేసుకోవచ్చు.అంతేకాదు ఆ స్మార్ట్ ఫోన్లను కొన్ని వైద్య చికిత్సల సమయంలో కూడా వాడవచ్చు.

#Bad Bacteriya #SmartCamera #Phone Cemera #Samrt Phone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు