సినిమాల్లో ఇంటర్ ‌పోల్‌ ఆఫీసర్‌ గా టీమిండియా ఆల్ రౌండర్..!  

hero vikram, tollywood, irfan patan, srinidhi setty, cobra cinima, Inter Poll Officer, Indian Cricketer, KGF Actress, A.R. Rehaman - Telugu @irfanpathan, A R Rehaman, Cobra Cinima, Hero Vikram, Indian Cricketer, Inter Poll Officer, Irfan Patan, Kgf Actress, Srinidhi Setty, Teamindia All Rounder As Interpol Officer In Movies

ప్రస్తుతం తమిళ్ లో మాత్రమే కాకుండా భారతదేశ చలనచిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు చియాన్ విక్రమ్.అపరిచితుడు సినిమా తర్వాత టాలీవుడ్ మార్కెట్లో కూడా ఆయన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

TeluguStop.com - Teamindia All Rounder As Interpol Officer In Movies

తాజాగా హీరో విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా.ఈ సినిమాలో కేజిఎఫ్ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయకిగా నటిస్తోంది.ఈ సినిమాలో ఏకంగా విక్రమ్ 7 పాత్రలలో కనిపిస్తున్నాడు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇందుకు సంబంధించి తాజాగా ఇర్ఫాన్ పఠాన్ పుట్టినరోజు పురస్కరించుకొని కోబ్రా సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TeluguStop.com - సినిమాల్లో ఇంటర్ ‌పోల్‌ ఆఫీసర్‌ గా టీమిండియా ఆల్ రౌండర్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంటర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో ఇర్ఫాన్ పఠాన్ పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం కోబ్రా సినిమాలోని ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

కోబ్రా సినిమాలో కె.ఎస్.రవికుమార్, అలాగే సర్‌ జానో మొదలగువారు కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను వియకామ్‌ 18, 7 స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.

#Srinidhi Setty #@IrfanPathan #KGF Actress #Hero Vikram #A R Rehaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teamindia All Rounder As Interpol Officer In Movies Related Telugu News,Photos/Pics,Images..