చివరి టీ20 లో టీమిండియా ఓటమి

Team India's Defeat In The Last T20

ఇండోర్చి వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియాపై సౌతాఫ్రికా విజయం సాధించింది.228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్.178 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.దినేశ్ కార్తీక్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేశాడు.

 Team India's Defeat In The Last T20-TeluguStop.com

అంతకుముందు రిషబ్ పంత్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ ఒక పరుగు చేసి నిష్క్రమించాడు.

సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచాడు.ట్రిస్టాన్ స్టబ్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరిగాడు.

ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్ లక్నోలో జరగనుంది.

రెండో వన్డే ఈ నెల 9న రాంచీలో, మూడో వన్డే ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube