ఆసీస్‌తో టీ 20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమైంది.మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ వచ్చింది.
ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరగనుంది.మొహాలీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.
రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగాపూర్ లో, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్ లో జరగనున్నాయి.అయితే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు ఈ సిరీస్ మంచి సన్నాహకం అవుతుందనే చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy