వివాహబంధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా జరిగే విషయాలలో ఒకటి.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
అయితే వివాహ బంధం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో భార్య భర్తల మధ్య తగాదాలు వచ్చి ఎంతో మంది విడిపోయినవారు కూడా మనం చూస్తూనే ఉంటాం.మామూలు మనుషుల కంటే సెలబ్రిటీల విషయంలో ఈ పెళ్లి టాపిక్ కాస్త వేరుగా ఉంటుందని చెప్పవచ్చు.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియదు విడాకులు ఎంత త్వరగా ఎందుకు తీసుకుంటారో తెలియదు.ఇక అసలు విషయంలోకి వెళితే మన టీమిండియా క్రికెటర్లు కూడా వారి పెళ్లి విషయంలో కొందరు తొందర పడ్డారు.
ఇక మన తినే క్రికెటర్లలో పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న మహిళలను కూడా మన క్రికెటర్లు వివాహం చేసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
ఇందులో టీమిండియా ఓపెనర్లలలో ఒకరైన శిఖర్ ధావన్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఆ అమ్మాయికి ధావన్ ను పెళ్లి చేసుకొక ముందే మరొకరితో వివాహం జరిగి విడాకులు తీసుకొని ఒక కొడుకుతో జీవనం కొనసాగిస్తూ ఉండేది.

ఇక ఈ లిస్టులో టీమిండియా క్రికెటర్ లో ఒకరైన మురళి విజయ్ తన స్నేహితుడు అలాగే టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ భార్యతో ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకొని చివరకు ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఈ లిస్టులో మీరు తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు.ఈ దంపతులు కూడా ఒక కూతురికి జన్మనిచ్చిన వారిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడిపోయారు

.ఇక టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఆయన అనిల్ కుంబ్లే కూడా ఈ లిస్టులో చేరిపోయారు.ఇదివరకే ఒక సారి వివాహం జరిగి కూతురు ఉన్న చేతన ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.
ఇక ఈ లిస్టులో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా ఉన్నారు.ఈయన కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి 1997లో జయంతి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.
ఆ సమయానికి జయంతి వేరొకరి నుండి విడాకులు తీసుకొని ఉన్నారు.ఈ విధంగా టీమిండియా క్రికెటర్లు ఇదివరకే పెళ్లయిన అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకున్నారు.