మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి టీచర్లు షాక్..!!

మహమ్మారి కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు పాఠశాలలు క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితి రావడంతో పాటు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం మరోపక్క కేసులు కూడా తగ్గటంతో దేశంలో చాలా రాష్ట్రాలలో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.

 Teachers Shock Madhya Pradesh Government Madhya Pradesh, Bjp, Bhopal Teachers,l-TeluguStop.com

ఇదే రీతిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ అయిన తరుణంలో… పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రోడ్లపై నిరసనలు చేపడుతున్నారు.

Telugu Bhopal Teachers, Teachers, Madhya Pradesh, Teachers Strile-Latest News -

విషయంలోకి వెళితే 2018 వ సంవత్సరం లో ఐదు వేల మంది… ప్రభుత్వ టీచర్లు గా ఎంపికయ్యారు.అయితే అప్పటి నుండి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రాలేదు.దీంతో సెలెక్ట్ అయ్యి ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఆ అయిదు వేల మంది టీచర్లు… మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రోడ్లపైకి వచ్చి బిజెపి కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శనలు చేశారు.

అన్ని రకాలుగా సెలెక్ట్ అయిన గానీ ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడం పై.మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ రోడ్లపై టీచర్లు బైటాయించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube