తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం.అంతటి ప్రాధాన్యతని ఇస్తాం మనం గురువుకి.
పిల్లలకి పాఠాలు చెప్పి…వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పడవలిలో ఉండి ఆ టీచర్లు.తరగతి గదిలోనే సిగ్గుమాలిన పని చేశారు.
వారు చేసిన పనికి మీరు తిట్టుకోవడం పక్కా.ఒకర్నొకరు వాటేసుకొని ఘాటుగా ముద్దు పెట్టేసుకున్నారు.
ఆ ఉపాధ్యాయుడు సహోపాధ్యాయురాలిని అసభ్యంగా తాకుతూ ఆ పనిచేయడం గమనార్హం.ఈ ఘటన గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
టీచర్లిద్దరూ క్లాస్‌రూమ్‌లోనే ముద్దు మచ్చట్లాడుతుండగా.ఓ వ్యక్తి ఆ రాసలీలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.వీడియో చూసి దెబ్బకు అందరు షాక్.
గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు రంగంలోకి దిగి విచారిస్తున్నారు.
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.ఆ టీచర్ చేసిన పనికి నెటిజెన్ల తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.
అలాంటి నీచులని ఏం చేయాలి.? ఇలాంటి వారు రేపు పొద్దున్న పిల్లలకి ఏం నేర్పిస్తారు.?మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.!
.