వావ్… ఈ టీచర్ ఐడియా కి నెటిజన్స్ ఫిదా …!  

A teacher uses refrigerator tray for online class, refrigerator tray, online classes, lockdown effect - Telugu A Teacher Uses Refrigerator Tray For Online Class, Fridge Try, Lockdown Effect, Online Classes, Online Clfridge Try, Refrigerator Tray, Students, Teacher

భారతదేశంలో కరోనా వైరస్ ఏ మాత్రం కనుకరించట్లేదు.రోజురోజుకీ కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా కూడా తగ్గడం అనే పరిస్థితి లేదు.

TeluguStop.com - Teacher Uses Refrigerator Tray For Online Class

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ నేపథ్యంలో పాఠశాలలు పూర్తిగా మూసివేయడంతో అనేక పాఠశాలలు వారి విద్యార్థుల కోసం ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు.ఈ కొత్త విధానం చాలా మంది ఉపాధ్యాయులకు అలవాటు లేకపోవడంతో అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

TeluguStop.com - వావ్… ఈ టీచర్ ఐడియా కి నెటిజన్స్ ఫిదా …-General-Telugu-Telugu Tollywood Photo Image

విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే నానా అవస్థలు పడుతున్నారు.

ఒకవేళ వీలు దొరికిన వారి విద్యార్థుల సైడ్ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టీచర్లు.

ప్రతి విద్యార్థికి అర్ధమయ్యేలా వివరించడం, ఆ తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే వారికి తీర్చడం పెద్ద సమస్యగా మారింది ఉపాధ్యాయులకు.అయితే చాలామంది మాత్రం ఆన్ లైన్ క్లాసులు చాలా బెటర్ అని వారు తెలుపుతున్నారు.

కొందరు తల్లిదండ్రులు ఈ కరోనా కాలంలో పిల్లల్ని ఇటువంటి పరిస్థితుల్లో బయటికి పంపించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ టీచర్ వినూత్నంగా ఆలోచించింది.

చాలా తెలివిగా ఓ ఆలోచన చేసి వారి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు బోధిస్తోంది.ఇకపోతే ఆ టీచర్ తన ఇంట్లో ఉండే వస్తువులు ఉపయోగించి తన విద్యార్థులకు పాఠాలు చెబుతోంది.

అయితే ఆమె చెప్పే విధానం చూస్తే నిజంగా వావ్ అని అనకుండా ఉండలేరు.తాజాగా ఆమె పాఠాలు ఏ విధంగా చెబుతుందో సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సదరు టీచర్ తన విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసు చెప్పడానికి ఆమె ఫ్రిడ్జ్ లో ఉండే పారదర్శకమైన ట్రే ఉపయోగించారు.ఆ ట్రే పై మొబైల్ ఉంచి కెమెరా ఆన్ చేసి.

, ఆపై ఆ ట్రే కింద ఆమె ఓ పుస్తకంలో బోధించడం వీడియో లో రికార్డ్ అయ్యేలా సెట్ చేసుకుంది.నిజంగా ఇలా చేయడం ద్వారా మొబైల్ ఎటువంటి ఆటుపోట్లకు లోనవ్వకుండా వీడియో షేక్ అవ్వకుండా పిల్లలకు క్లియర్ గా కనబడుతోంది.

ఎంతోమంది టీచర్లకు ఆన్ లైన్ క్లాసులు ఎలా బోధించాలో అన్న విషయానికి చెక్ పెడుతూ ఈ టీచర్ ఆలోచన చేపట్టింది.

#OnlineClfridge #ATeacher #Fridge Try #Students #Lockdown Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teacher Uses Refrigerator Tray For Online Class Related Telugu News,Photos/Pics,Images..