మహిళా టీచర్ పైశాచికం… విద్యార్థితో శారీరక వాంఛలు  

స్టూడెంట్ తో రొమాన్స్ చేసిన మహిళా టీచర్ అరెస్ట్ .

Teacher Sobs As She Admits Having Romance With Boy-

ఈ మధ్యకాలంలో లో స్త్రీ పురుషుల తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.ముఖ్యంగా మైనారిటీ తీరని చిన్నపిల్లలపై కూడా లైంగిక దాడులు పెరిగిపోయాయి.కామోద్రేకంతో చిన్నారులపై లైంగిక దాడి చేసి తమ కోరికలు తీర్చుకునే ప్రయత్న చేస్తున్నారు.

Teacher Sobs As She Admits Having Romance With Boy--Teacher Sobs As She Admits Having Romance With Boy-

ఇదిలా ఉంటే అరిజోనాలోని లిబర్టీ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిపై ఓ మహిళా టీచర్ లైంగిక దాడికి పాల్పడింది.జమోరా అనే టీచర్ స్కూల్లో 13 ఏళ్ల బాలుడితో ఇంకో విద్యార్థి ఆడుకుంటున్న సమయంలో లో ఇద్దర్ని టీచర్ ఓ గదిలోకి తీసుకెళ్లి వారిలో ఒకరిని బయట కాపలాగా ఉంచి మరో విద్యార్థి బట్టలు పూర్తిగా విప్పి నగ్నంగా చేసి అతనితో బలవంతంగా లైంగిక కోరిక తీర్చుకునే ప్రయత్నం చేసింది.తర్వాత కూడా అ ఆ టీచర్ ఆ పిల్లాడు తన శారీరక సంబంధాన్ని కొనసాగించింది.

అయితే వారి ప్రవర్తన చూసిన విద్యార్థులు వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు లిబర్టీ స్కూల్ యాజమాన్యంపై కేసు పెట్టారు.దీంతో సందర్భంగా టీచర్ తన నేరాన్ని ఒప్పుకొని క్షమించమంటూ వేడుకుంది.అయితే మైనర్ పిల్లలపై లైంగిక దాడి చేయడం విపరీతమైన నేరంగా పరిగణిస్తారు.దీంతో ఇప్పుడు ఈ పైశాచిక టీచర్ కి 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.