ఓ మాస్టారు మీ వయస్సు ఏంటి.. చేస్తున్న పని ఏంటి.. సిగ్గుండాలి.. ?

Teacher Misconduct In Online Class

మనుషులకు వయస్సు పెరుగుతుందంటే వయస్సుతో పాటుగా బుద్ది, జ్ఞానం పెరిగిందని అర్ధం.కానీ కొందరు పెద్ద మనుషుల రూపంలో కామాంధుల్లా మారుతున్నారు.

 Teacher Misconduct In Online Class-TeluguStop.com

వయస్సు మళ్లిందని జాలి చూపేలా బ్రతకకుండా గుర్రాలైన కోరికలతో పగ్గాలు విడిచి స్వారీ చేస్తున్నారు.అందుకు ఉదహరణగా ఈ 59 ఏళ్ల ఉపాధ్యాయుడిని చెప్పవచ్చూ.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గురువుగా భావించే వారి వృత్తికే కళంకం.ఇకపోతే చెన్నైలోని టాప్ స్కూళ్లలో ఒకటైన శేషాద్రి బాల విద్యా భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఆన్ లైన్ క్లాసుల బోధన సందర్భంగా పాఠాలు వింటున్న విద్యార్ధినులకు అసభ్య కంటెంట్ ను పంపించడం, మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నాడని విద్యార్థులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

 Teacher Misconduct In Online Class-ఓ మాస్టారు మీ వయస్సు ఏంటి.. చేస్తున్న పని ఏంటి.. సిగ్గుండాలి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని, ఈ కామాంధ టీచర్‌ను అరెస్ట్ చేశారట.

#Class #Chennai Teacher

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube