కత్తిలా ఉందని మేడమ్ పై కన్నేసిన స్టూడెంట్.. చివరికి ఇద్దరూ కలిసి... 

ఈ మధ్య కాలంలో కొందరు కామవాంఛలతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు, వయస్సు తారతమ్యాలు, వంటివాటిని మరిచి ప్రవర్తిస్తున్నారు.కాగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సక్రమమైన బాటలో నడిపించాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఏకంగా తన స్టూడెంట్ తోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Teacher Illegal Affair With Student In Haryana-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పానిపట్ పరిసర ప్రాంతంలో రాణి (పేరు మార్చాం) అనే 35 సంవత్సరాలు కలిగినటువంటి వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే రాణి   కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్ గా పని చేస్తోంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు కొందరు విద్యార్థులకు తన ఇంట్లో ట్యూషన్ కూడా చెప్పేది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో కొందరు విద్యార్థులు చదువుకోవడానికి రాణి ఇంటికి వచ్చేవాళ్లు.

 Teacher Illegal Affair With Student In Haryana-కత్తిలా ఉందని మేడమ్ పై కన్నేసిన స్టూడెంట్.. చివరికి ఇద్దరూ కలిసి… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో రాణి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి పై మనస్సు పారేసుకుంది.

Telugu Crime News, Haryana News, Illegal Affair, Teacher A D Student Love, Teacher Illegal Affair With Student In Haryana-Movie

ఈ క్రమంలో అప్పుడప్పుడు పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలతో పాటూ ప్రేమ మరియు కామ పాఠాలు కూడా చెప్పేది.దీంతో మేడమ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన విద్యార్థి సరిగ్గా ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు.ఈ క్రమంలో ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో విద్యార్థి ని ట్యూషన్ మాన్పించారు.

దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు రావడంతో తట్టుకోలేకపోయారు.ఈ క్రమంలో విద్యార్థి తన తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఇంటి నుంచి మేడమ్ వద్దకి పరారయ్యాడు.

దాంతో మేడమ్ తన స్టూడెంట్ ని తీసుకొని వేరే ప్రాంతానికి పరారైంది.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి తమ కొడుకుని కనిపెట్టిన అప్పగించాలని కోరారు.

#Illegal Affair #TeacherA #TeacherIllegal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు