ఆ స్కూల్ పిల్లలకు ఆ హెడ్ మాస్టర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలుసా..? పిల్లల నోట్లోంచి పుగలు వచ్చేశాయ్ !  

Teacher Forces Students Smokem Punishment-

School children usually do anything wrong, usually teachers are beaten up, goggles, or in the class. This is usually the penalty for educators in all schools. A major teacher, however, was cigarettes by a child studying in primary school. Eleven students decided to use the cigarette to force them to be punished.

.

11 students were put on line in the playing field. Then they got to the headmaster room. There Cigarette smoked them as a punch. Some other students are laughing when they see the cigarette smiling. The incident took place in a school in northern Javanese, Indonesia. . .......
  • స్కూల్ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సాధారణంగా టీచర్లు బెత్తంతో కొట్టడమో లేక గుంజీలు తీయించడమో , లేక క్లాస్ లో నిలబెట్టడమే చేస్తుంటారు. ఇది సర్వ సాధారణంగా అన్ని స్కూళ్లల్లో విద్యర్థులకు వేసే శిక్ష.

  • ఆ స్కూల్ పిల్లలకు ఆ హెడ్ మాస్టర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలుసా..? పిల్లల నోట్లోంచి పుగలు వచ్చేశాయ్ !-Teacher Forces Students Smokem Punishment

  • అయితే ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలచేత సిగరెట్ తాగించాడు ఓ ప్రధాన ఉపాధ్యాయుడు. పదకొండు మంది విద్యార్థులకు శిక్ష వేసేందుకు వారిచేత బలవంతంగా సిగరెట్ తాగించాలని నిర్ణయించాడు.

  • Teacher Forces Students Smokem Punishment-

    ఆటస్థలంలో 11 మంది విద్యార్థులను లైన్‌గా నుంచోబెట్టారు. ఆ తర్వాత వారిని హెడ్‌మాస్టర్ గదికి లాక్కెళ్లారు. అక్కడ పనిష్మెంటుగా వారిని సిగరెట్ తాగమన్నారు.

  • వారు సిగరెట్ తాగుతుంటే వారిని చూసి పక్కనేఉన్న కొంతమంది ఇతర విద్యార్థులు నవ్వుతున్నారు. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర జావ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకొంది.

  • Teacher Forces Students Smokem Punishment-

    ఆ హెడ్ మాస్టర్ పేరు తాటి మాలేటీగా గుర్తించారు. పిల్లలు సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగవదులుతుంటే అక్కడే ఉన్న ఒక టీచర్ వీడియో చిత్రీకరించాడు. ఈ వింత శిక్షకు సంబంధించన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.