అసెంబ్లీలో స్కాంపై చర్చిస్తుంటే టీడీపీ పారిపోయింది..: మంత్రి రోజా

టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు.ఈక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దమ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంశంపై ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.

 Tdp Ran Away While Discussing The Scam In The Assembly: Minister Roja-TeluguStop.com

అసెంబ్లీలో ఈ స్కాంపై చర్చిస్తుంటే టీడీపీ పారిపోయిందని మంత్రి రోజా విమర్శించారు.చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందన్న ఆమె ఇప్పుడు కోర్టుకు వెళ్లి తొడ కొడతావా అని బాలయ్యను ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలకు పిచ్చి పట్టినట్లుందని ఎద్దేవా చేశారు.కాగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ కాగా విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube