ప్రభుత్వానికి చెందిన హరిత రిసార్ట్స్ ను కూల్చివేతపై బీచ్ రోడ్డు లో టీడీపీ నిరసన..

రుషికొండ హరిత టూరిజం రిసార్ట్స్ వద్ద టెన్షన్ టెన్షన్.ప్రభుత్వానికి చెందిన హరిత రిసార్ట్స్ ను కూల్చివేతపై బీచ్ రోడ్డు లో బైఠాయించి టీడీపీ నిరసన.

 Tdp Protests On Beach Road Over Demolition Of Government-owned Haritha Resorts ,-TeluguStop.com

భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పకడ్బందీగా మోహరించిన పోలీసులు టీడీపీ నేతల నిరసన పిలుపుపై పోలీసుల ఉక్కు పాదం ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు గృహ నిర్బంధం అయినా సరే హరిత రిసార్ట్స్ కు చేరుకున్న కార్యకర్తలు, కొందరు నేతలు హరిత టూరిజం రిసార్ట్స్ కూల్చివేతకు నిరసనగా ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube