టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీసీ కామెంట్స్

ఏ పీ లో దుష్ట సంప్రదాయం కొనసాగుతోంది,ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పాలన పేర్లు , రంగులు మార్చడానికే సరిపోయింది అంబేద్కర్ విదేశీ విద్య పేరు కూడా మార్చారు విదేశీ విద్య లో విద్యార్థులకు ఫీజులు చెల్లించక వారి పరిస్థితి దయనీయం అయింది హెల్త్ యూనివర్సిటీకి N T రామారావు పేరు మార్చడం చాలా దురదృష్టకరం మహా నాయకుడు ఎన్టీఆర్ పేరు మార్చడం పై దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న జగన్ స్పందించడం లేదు ప్రజల వద్దకే పాలన అందించిన నీతివంతమైన నాయకుడు ఎన్టీఆర్.హెల్తి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి తెలుగుదేశం హయాంలో రోడ్లు అడ్డం గా వున్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏమైనా తొలగించామా ఎన్టీఆర్ జన హృదయంలో ఉన్న నేత రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది జాబ్ కార్డు రిలీజ్ చేస్తామని చెప్పిన సీఎం జగన్ గారికి వదిలేశారు నిరుద్యోగ భృతి లేదు ఎస్సీ ఎస్టీ ప్లాను అమలు చేయలేదు బిసి వర్గాలకు లోన్ ఇవ్వలేదు కాపులకి నిధులు కేటాయించలేదు సీఎం జగన్ అరచేతుల్లో స్వర్గం చూపిస్తున్నారు.

 Tdp Polit Bureau Members, Mla Gorantla Butchaiah Chaudhary Pc Comments , Mla Gor-TeluguStop.com

యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతుంది వచ్చే ఎన్నికలలో ముందు ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయంతో పనిచేస్తున్నాం.వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఐక్యతంగానే ముందుకు వెళ్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం పొత్తులు చివరిలోనే నిర్ణయించుకుంటాం పొత్తులు లేవనే ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంతో ముందుకు సాగుతున్నాం అసెంబ్లీ అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు.

ప్రస్తుతం సిట్టింగ్లకు అందరికీ టిక్కెట్లు ఖరారు చేశారు నియోజకవర్గాలవారీగా చంద్రబాబు పార్టీ సమీక్షలు చేస్తున్నారు ఇప్పటికి 51 నియోజకవర్గాలు సమీక్ష పూర్తయ్యాయి.టీడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube