చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

TDP Parliamentary Party Meeting Chaired By Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతోన్నట్లు సమాచారం.

 Tdp Parliamentary Party Meeting Chaired By Chandrababu-TeluguStop.com

వైసీపీ గత వ్యూహాన్ని టీడీపీ అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీకి ముందుు చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.విభజన హామీలను సాధించేందుకు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించేందుకు తాను చంద్రబాబును కలిసినట్లు స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube