అతన్ని మంత్రిగా అంగీకరించలేము

తలసాని శ్రీనివాస్ యాదవ్ పక్కగా మా తెలుగుదేశం తరుపున గెలుచుకుని ఇప్పుడు తగుదునమ్మ అని పార్టీ ఫిరాయించేస్తే టిఆర్ ఎస్ చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన బెట్టవచ్చు.మేము ఎట్టిపరిస్థితి లో ఆయన్ని గుర్తించము.

 Tdp Mlas Boycotts Talasani In Ts Council-TeluguStop.com

కనుక మంత్రిగా సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిస్తే మేము అంగీకరించలేము .కనుక మా దృష్టి లో మంత్రి కానే కాదు అని తెలుగుదేశం ఎమెల్యేలు తెగేసి స్పీకర్కు చెప్పి తెలంగాణా శాసన సభలోంచి వాకౌట్ చేసారు.వారు అలా వెళ్ళడంతో వారి పంథానే కాంగ్రెస్ సభ్యులు కూడా అదే కారణం చూపించి వెళ్ళిపోయారు.మంత్రి తలసాని తనవంతు సభకు సమాధానం చెప్పారు

-యర్నాగుల సెటైర్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube