జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..!!

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వస్తున్న వార్తల గురించి యాంకర్ ప్రశ్నలు వేయడం జరిగింది.

 Tdp Mla Buchaya Chaudhary Made Sensational Comments On Junior Ntr Tdp, Buchaya C-TeluguStop.com

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు.

ఇది ఆయన కెరియర్ కి సంబంధించిన ప్రశ్న.ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుని.

పార్టీ బలోపేతం కోసం అందరూ ముందుకు వస్తే బాగుంటుందని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి ఫ్యామిలీ లో బాలకృష్ణ ఇంకా మరి కొంతమంది హీరోలు వస్తే టిడిపి బలోపేతమవుతుందని అన్నారు.

ఏది ఏమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవాలని.చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని తెలుగుదేశం పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube