విశాఖ:టిడిపి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్.ఎపి రాజకీయాలు గురుంచి ఏమి తెలుసు అని సినీ ప్రముఖులు మాట్లాడుతున్నారు.
రోజాకు మద్దతుగా స్పందిస్తున్న సినీ లోకం …ఆ రోజు పవన్ భార్యను అన్నప్పుడు ఎందుకు స్పందించ లేదు? రోజా చరిత్ర ఏమిటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.లేక పోతే ప్రజల నుంచి చిత్కారం పొందుతారు.
మద్యం ద్వారా సుమారు 94,000 కోట్లు నాలుగున్నర సంవత్సర కాలంలో పేద వాడి నుంచి దోచుకున్నడు.
జే బ్రాండ్స్ లో విషతుల్యాలు ఎక్కువ ఉన్నాయని టిడిపి నిరూపిస్తే…తిరిగి మా పై కేసులు పెట్టారు.
జగన్ మద్యం బ్రాండ్స్ వలన నాలుగున్నర సంవత్సర కాలంలో తాగిన వారి కాలేయం చెడిపోతుంది.జే బ్రాండ్స్ వల్ల జబ్బులు పాలు అవుతుంటే…జగన్ సురక్ష పేరుతో ఇంటింటికి డాక్టర్ అట.ఈ రోజు రాష్ట్రంలో ఎంత మందికి సక్రమంగా మందులు అందించ గలుగుతున్నారో శ్వేత పత్రం ద్వారా చెప్పగలరా…
.






