వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్

TDP Leader Devineni Uma Fires On YCP Government

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం జగన్ చేతులెత్తేశారన్నారు.2024 నాటికి ప్రాజెక్టు నిర్మించలేమని కేంద్రానికి చెప్పడం సిగ్గుచేటని తెలిపారు.జగన్ చేసిన తప్పులు పోలవరం, రైతాంగానికి శాపంగా మారాయని విమర్శించారు.

 Tdp Leader Devineni Uma Fires On Ycp Government-TeluguStop.com

పోలవరం ప్రాజెక్టుతో పాటు సీమ ప్రాజెక్టుల పనులు నిలిపివేసిన ముఖ్యమంత్రి జగనే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube