టీడీపీ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ నేతల బూతులు సీఎం జగన్ కు వినిపించవా అని ప్రశ్నించారు.

బూతులు అంటే ఏమిటో తెలియదన్నట్లుగా సభలో జగన్ మాట్లాడారు.కానీ, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీనేనని ఆరోపించారు.

అసెంబ్లీని సైతం బూతుల అడ్డాగా మార్చిన ఘనత వైసీపీది అని బోండా ఉమ విమర్శించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు