పట్టభద్రుల ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు.ఉపాధ్యాయులు, పట్టభద్రులకు ఫోన్ ఫేతో వైసీపీ డబ్బులు పంచుతోందని ఆరోపించారు.
వివేకా హత్య కేసును డైవర్షన్ చేసేందుకే తెరపైకి స్కిల్ డెవలప్మెంట్ తెచ్చారని విమర్శించారు.త్వరలోనే గొడ్డలిపోటు కేసులో తండ్రీ, కొడుకు అరెస్ట్ అవుతారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.