స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వర్ధంతి వేడుకలను మైదుకూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ ఇంఛార్జి సుధాకర్ యాదవ్ ..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి” స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వర్ధంతి వేడుకలను మైదుకూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇంఛార్జి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్…

 Tdp In-charge Sudhakar Yadav Graced The 26th Death Anniversary Of The Late Nanda-TeluguStop.com

2024 ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే పుట్టా సుధాకర్ యాదవ్,పార్టీలో చీడపురుగులను ఏరి పారేస్తా,కష్టపడ్డ నాయకులకే తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుంది,పార్టీ ఎమ్మెల్యే టికెట్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు

.

TDP In-charge Sudhakar Yadav Graced The 26th Death Anniversary Of The Late Nandamuri Taraka Rama Rao At The Maidukuru TDP Office, TDP Office, Maidukuru,Sudhakar Yadav , Ap Poltics , Sr Ntr , Chnadra Babu , - Telugu Ap Poltics, Chnadra Babu, Maidukuru, Sr Ntr, Sudhakar Yadav, Tdp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube