జగన్ పై టిడిపి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్....

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడితే జగన్ రెడ్డి సీఎం పదవి పోతుందా కేవలం చంద్రబాబు పై కక్షతో కుప్పంలో అలజడి.వెదవలకు పదవులు వస్తే ఇలాంటి పాలనే ఉంటది.

 Tdp Former Mla Amarnadh Reddy Serious Comments On Ys Jagan, Ap Potics , Amarnad-TeluguStop.com

పులివెందుల సంసృతిని కుప్పంలొి తీసుకు రావద్దు కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు వస్తే.తగిన మూల్యం చెల్లుస్తారు.

తిరుపతిలా వదిలి పెట్టరు.జనం వారి ఓట్లను దొంగగా వేసే వారికి తగిన గుణపాటం చెబుతారు.

కుప్పంలో స్టానిజేతరులను బయటకు పంపకుంటే టిడిపి శ్రేణులు కుప్పంకు తరలుతారు.పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి కుప్పంలో ఏక పక్షంగా పని చేయడం సిగ్గుచేటు.

మెప్మా వెలుగు.ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా కుప్పం లో పనేంటి.

వి.కోటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube