గ్రామంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన గ్రామస్థులు నాయకులు, కార్యకర్తల సమక్షం లో కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడుగ్రామస్థులతో మాట్లాడి ప్రజల సాధకబాదకాలు తెలుసుకున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల కారణంగా, వైఫల్యాల కారణం గా తాము ఎలా నష్టపోయామో తెలిపిన వివిధ వర్గాల ప్రజలు దళిత వర్గానికి చెందిన తనకు నాటి ప్రభుత్వం ద్వారా ఎలా లబ్ధి జరిగిందో వివరించిన ఉదయ్ కుమార్ అనే యువకుడువిద్య తోనే యువత జీవితాల్లో మార్పు వస్తుందని నమ్ముతాను.సాంకేతిక విద్యకు నాడు ఇచ్చిన ప్రాధాన్యం తోనే యువతకు విస్తృతం అవకాశాలు వచ్చాయి.
రాష్ట్రం లో ఒక్క రైతు కూడా సంతోషం గా లేరు.రైతు కు జగన్ ఇస్తాను అన్నది ఎంత….
ఇస్తుంది ఎంతకేంద్రం రైతుకు ఇచ్చే సొమ్ము కూడా తానే ఇస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నారు.తెలంగాణలో రైతుల మోటార్లకు వద్దన్నారు… మరి జగన్ ఎందుకు AP లో అంగీకరించారు.
గతి లేని రైతులే వరి పంట వేస్తున్నారని మంత్రి ఎలా అంటారు వరి సాగు మానేస్తే ఈ వైసీపీ వాళ్ళు గడ్డి తినాలి.రైతులు భయపడాల్సిన పని లేదు…కేసులు, బెదిరింపులకు భయపడకండి.
అచ్చెన్న, చింతమనేని లాంటి వాళ్ళను జైల్లో పెట్టి ఏమి చెయ్యగలిగారు.చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే తెలుగుదేశం రావాలి.
పోలవరం ప్రాజెక్ట్ ను 2020 నాటికి పూర్తి చెయ్యాలని పని చేసాము ఇప్పుడు రివర్స్ టెండర్ల తో పోలవరాన్ని నాశనం చేశారు.పోలవరంలో అవినీతిని ఏమి తెల్చలేక పోయారు.
పోలవరం పనులు నిలిపివేయడం వల్లనే కాఫర్ డ్యాం దెబ్బతింది.చేతగాని దద్దమ్మ వల్ల ఇప్పుడు పోలవరం కష్టాన్ని బూడిద లో పోసిన పన్నీరు చేశారు.
నదుల అనుసందానం కోసం కలలు కన్నాను….ఇరిగేషన్ సర్వనాశనం చేశారు నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు…నా ఆలోచన నాకోసం కాదు…రాష్ట్రం కోసమే నా తపన ప్రభుత్వ అప్పుల్లో48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయినాడు జుట్టు మీద పన్ను వేసినట్లు…ఇప్పుడు చెత్తమీద పన్ను వేశారుబాదుడు పై నేను రాష్ట్ర వ్యాప్తం గా తిరుగుతూ…ప్రజలను చైతన్య పరుస్తా జగన్ తప్పులకు జనం ఆత్మహత్యలు చేసుకోవడం కాదు…వైసీపీ కి ఊరెయ్యాలిరాష్ట్రం లో ఎప్పుడు చూసినా బాదుడే బాదుడు….
ఆక్వా రైతులు కూడా తీవ్రం గా నష్టపోయారు.ప్రభుత్వ బాదుడు పై ప్రజలు ప్రశ్నించాలి.
జగన్ ప్రభుత్వంలో ధర పెరగని ఒక్క వస్తువు ఉందా? భారతి సిమెంట్ ధర 400 రూపాయలు…ఇసుక దొరకడం లేదు.మద్యం షాప్స్ లో సొమ్ము ఎక్కడికి పోతుంది?మద్యం పై j టాక్స్ తో జగన్ దోపిడీమాటలు చెప్పిన సన్నబియ్యం పోయింది….ఇప్పుడు ఉన్న బియ్యం పోతుంది.40 రూపాయల బియ్యానికి 12 రూపాయలు ఇస్తాం అని కార్డ్ దారులకు చెపుతున్నారు రాష్ట్రం లో 7.75 లక్షల కోట్ల అప్పులు చేశారు…ఇవన్నీ వైసీపీ వాళ్ళు కడతారా?వైసీపీ పాలనతో రాష్ట్రం మరో శ్రీలంక అయ్యే పరిస్థితి వస్తుంది.జగన్ ఒక కుటుంబానికి ఎంత ఇచ్చాడో…ఎంత అప్పుల భారం మోపారో చెప్పాలి
.