చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ..

Tdp Chief Chandrababu Visits Flood Affected Areas Of Chittoor District

మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరద భీభత్సం.ముఖ్యమంత్రి గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడు.

 Tdp Chief Chandrababu Visits Flood Affected Areas Of Chittoor District-TeluguStop.com

అన్నమయ్య, పింఛా నదులు తెగిపోయాయి.కడప, చిత్తూరుజిల్లాలు జలవిలయంగా మారాయి వరద ప్రాంతాల్లో వైసిపి ప్రజాప్రతినిధులు ఎక్కడ.

వరద బాధితులు చచ్చిపోయిన తరువాత వచ్చి పరామర్సిస్తారా.?ప్రజల గుండెల్లో టిడిపి ఉంది పోలీసులు వైసిపికి తొత్తుగా మారారు నా దగ్గర మీరు పనిచేయాలి.

 Tdp Chief Chandrababu Visits Flood Affected Areas Of Chittoor District-చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీసులు గుర్తించుకోండి నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు అసెంబ్లీలో మానసికంగా వేధించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడతారా.? నా ఇంటిపైన, పార్టీ కార్యాలయంపై దాడి చేశారు వైసిపి కార్యకర్తలు నా ఇంటికి ప్రేమించడానికి వచ్చారని పోలీసులు చెప్పడం హాస్యాస్పదం

.

#Chandrababu #YS Jagan #Potics #Babu #TDP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube