సీఎం జగన్ పై టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు అనిత వ్యంగ్యాస్త్రాలు

సీఎం జగన్ పై టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Tdp Ap Woman President Anita Satires On Cm Jagan-TeluguStop.com

ఏపీలో ప్రతి పథకానికి, బిల్డింగ్ కు వారి పేర్లే పెట్టుకోవడం ఏంటని విమర్శించారు.ఈ క్రమంలోనే పదహారు నెలల పాటు వైఎస్ జగన్ ఉన్న సెంట్రల్ జైలుకు కూడా జగన్ లేదా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు.

డాక్టర్ గా సేవలందించారని హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని పేరు పెట్టామన్న వైసీపీ నేతలు, మంత్రులు ఈ పని కూడా చేయాలని చెప్పారు.అంతేకాకుండా తండ్రి మీద ప్రేమ ఉంటే తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వైఎస్ఆర్ పేరు పెట్టడం లేదని ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube