విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' తో మరోసారి హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!!!  

Taxiwala Movie Review-

Movie Title: Taxi

Cast & Crew :.

Actors: Vijay Devarakonda, Priyanka Jawalkar, Malavika Nair and others. Directed by: Rahul Sankirithan.

Producer: Geetha Arts, Uwei Creations. Music: Jeks Bjay.

STORY:. Nirupayoghi Shiva (Vijay Devarakonda) has done many small jobs and gets in the middle and finally gets a car in the second hand. The car turns away as a cab. She once fell in love with her cab girl (Priyanka). Meanwhile a strange incident takes place in his car. A devil passes his car and passes away a passenger. To find out what happens, Shiva goes with his friends to meet a former car owner. Then you know about the unfairness of the Autumn (Salvat). What is the injustice of the original shaft? In the end, how did Siva get to know the film?

. REVIEW:.

Vijay Devarakonda turned out to be a crazy hero with blockbuster hit films like 'Arjun Reddy', 'Geeta Govinda' and 'Gita Govindam'. Before the release, the piracy demon had broken the image of 'Taxiwala'. Vijay Devarakonda, Priyanka Jawalkar and Malavika Nayar are the heroines of the movie. Rahul Sankirthian has been introduced to Tollywood. The film is a super natural comedy thriller. Vijay Devarakonda is seen as a taxi driver. The 'takwiwala' is the story of a educated teenager who became a taxi driver for the Batukkutti. But he did not have any difficulty in his chosen career. He created this film with interesting features like taxi and a passenger that made no consequences in his life.

. The music by Tamil music director James Bijoy is highlighted by the film. The song 'Meyyay Kudunudu' is especially impressed with music lovers while continuing in the top trending. Director Rahul Taking, Sujit Visuals, Jakes Music, Krishnakanth Lyrics, Joshua Stunt .. Sai Kumar Reddy Dialogues are the main attraction.

Plus points:. First half.

Vijay Devarakonda. Comedy.

Movie Title: టాక్సీవాలా

విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' తో మరోసారి హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!!!-Taxiwala Movie Review

ద‌ర్శ‌క‌త్వం: రాహుల్‌ సంక్రిత్యాన్‌

STORY:

ఒక దయ్యం తన కార్ ఎక్కిన ఒక పాసెంజర్ ప్రాణాలు తీసేస్తుంది. అసలేం జరుగుతుందో తెలుసుకోడానికి శివ తన ఫ్రెండ్స్ తో కలిసి కార్ మాజీ ఓనర్ ను కలవడానికి వెళ్తాడు. అప్పుడే శిశిర (మాళవిక) కు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది.

అసలు శిశిరకు జరిగిన అన్యాయం ఏంటి? చివరికి శివ ఎలా ఎదురుకున్నాడు అనేవి తెలియాలంటే టాక్సీవాలా సినిమా చూడాల్సిందే.!

REVIEW :

సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీడ్రైవర్‌గా కనిపించారు. బతకుతెరువు కోసం టాక్సీడ్రైవర్‌గా మారిన చదువుకున్న యువకుడి కథే ‘టాక్సీవాలా’. అయితే తానే ఎంచుకున్న వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు...

టాక్సీతో పాటు ఓ పాసింజర్ వల్ల అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

తమిళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘మాటే వినదుగా’ అనే సాంగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగితూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది.

డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్. సాయి కుమార్ రెడ్డి డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి...

Plus points:

Minus points:

Final Verdict:

Rating: 2.5/5