'నానో' అధ్యాయం ముగిసినట్లేనా?  

Tata Nano Chapter Is Closed-rathan Tata,tata Nano

టాటా మోటార్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన మోటార్‌ వెయికిల్స్‌గా గుర్తింపు ఉంది.హెవీ వెయికిల్స్‌ విషయంలో టాటా మోటర్స్‌ ప్రపంచంలో ఒక చరిత్రను సృష్టించాయని చెప్పుకోవచ్చు.

Tata Nano Chapter Is Closed-rathan Tata,tata Nano-TATA Nano Chapter Is Closed-Rathan Tata

ప్రపంచ ప్రసిద్దిగాంచిన టాటా మోటార్స్‌ కార్ల విషయంలో మాత్రం దారుణంగా విఫలం అయ్యింది.ముఖ్యంగా టాటా నానో కారు టాటా కంపెనీ పరువు తీసేలా మారింది.అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన టాటా నానో కారు ఇప్పుడు అత్యంత ప్రమాదవశాత్తు పరిస్థితికి చేరింది.

Tata Nano Chapter Is Closed-rathan Tata,tata Nano-TATA Nano Chapter Is Closed-Rathan Tata

టాటా నానో కారు 2008వ సంవత్సరంలో ప్రకటన వచ్చింది.రతన్‌ టాటా కలల కారుగా జనాల ముందుకు వచ్చిన ఆ తర్వాత ఏడాది జనాల వద్దకు వచ్చింది.లక్ష రూపాయలకే కారు అంటూ ప్రచారం జరగడంతో భారీగా బుకింగ్స్‌ వచ్చాయి.మొదటి సంవత్సరం తర్వాత నుండి టాటా నానోల బుకింగ్స్‌ తగ్గుతూ వచ్చాయి.2019 సంవత్సరం ప్రారంభం అయ్యి 9 నెలలు పూర్తి చేసుకుని 10 నెలలు నడుస్తున్నాయి.ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క నానో కారు బుక్‌ అయ్యింది.దాంతో నానో కార్ల తయారీని ఆపేసినట్లుగా సంస్థ ప్రకటించింది.పరిస్థితి చూస్తుంటే వచ్చే ఏడాదికి టాటా నానో అధ్యాయంను ముగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.