చీరకట్టులో తాప్సీ.. రోడ్డుపై హడావుడి చేస్తూ?

టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన అందంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన పోస్టులను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

 Tapsi In Saree Making A Rush On The Road-TeluguStop.com
Telugu Rasya, Saree, Taapsee Pannu, Tollywood-Movie

ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సొట్ట బుగ్గల సుందరి తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టగా అక్కడే సెటిల్ అయిపోయింది తాప్సీ.

ఇక ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో దృష్టి పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా చీర కట్టులో కనిపించగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

 Tapsi In Saree Making A Rush On The Road-చీరకట్టులో తాప్సీ.. రోడ్డుపై హడావుడి చేస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ బ్యూటీ తన సోదరి షాగున్ తో రష్యాలో తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇక ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ డిన్నర్ కు అటెండ్ అవ్వగా ఆ పార్టీకి స్పెషల్ సారీలో వెళ్ళింది.

దీంతో తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో రోడ్డుపై హడావుడిగా పరుగులు తీస్తున్నట్టు కనిపించగా అందులో బ్లూ కలర్ బ్లౌజ్ ధరించి సమ్మర్ చీరతో బాగా ఆకట్టుకుంది.పైగా చేతికి గాజులు ధరించుకొని ఫోటోకు పోజులిచ్చింది.

Telugu Rasya, Saree, Taapsee Pannu, Tollywood-Movie

ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజనులు తాప్సి చీరకట్టు అందాలను చూసి మెచ్చుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలలో బిజీగా ఉండగా.తను ఇటీవలే నటించిన హసీనా దిల్ రుబా త్వరలోనే విడుదల కానుంది.అంతేకాకుండా లూప్ లపేటా, రష్మీ రాకెట్, శాభాష్ మిట్టు సినిమాలలో బిజీగా ఉంది.

#Rasya #Taapsee Pannu #Saree

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు