మిషన్ ఇంపాజిబుల్ మూవీలో నటిస్తున్న తాప్సి... హాలీవుడ్ కాదు

హాలీవుడ్ లో టామ్ క్రూజ్ హీరోగా మిషన్ ఇంపాజిబుల్ టైటిల్ తో తెరకెక్కే సిరీస్ కి ఎంత గుర్తింపు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్ లో వచ్చే సినిమాలకి మంచి ప్రజాదారణ ఉంది.

 Tapsee Is Part Of Mission Impossible Telugu, Tollywood, Swaroop Rsj, Agent Sai S-TeluguStop.com

అలాగే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో చిత్రాల కోసం టామ్ క్రూజ్ చేసే రియలిస్టిక్ యాక్షన్ విన్యాసాల కోసం అతనిని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు.మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఒక భాగం ఇప్పటికే ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సిరీస్ లో ప్రభాస్ భాగమైనట్లు టాక్ వచ్చింది.అలాంటిదేం లేదని నేరుగా ఆ మూవీ దర్శకుడు నిర్ధారించాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ తాప్సి మిషన్ ఇంపాజిబుల్ మూవీలో భాగం అవుతుందనే విషయం బయటకి వచ్చింది.

Telugu Saisrinivasa, Tapsee, Swaroop Rsj, Telugu, Tollywood-Movie

దీంతో ఒక్కసారిగా ఇది హాలీవుడ్ లోకి తాప్సి అడుగుపెడుతుందని ప్రచారం తెరపైకి వచ్చింది.అయితే తాప్సి ఈ చిత్రంతో మళ్ళీ అడుగుపెడుతుంది అనే విషయం తాజాగా రివీల్ అయ్యింది.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా సినిమాతో మెప్పించిన దర్శకుడు స్వరూప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మిషన్ ఇంపాజిబుల్ టైటిల్ ఎనౌన్స్ చేసి పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తాప్సి ఓ కీలక పాత్రలో నటించాబోతుందని కన్ఫర్మ్ అయ్యింది.ఇందులో హీరో, హీరోయిన్స్ ఎవరనే విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో తాప్సి మాత్రం ఓ కీలక పాత్రలో మెరవబోతుంది తెలుస్తుంది.గేమ్ ఓవర్ సినిమా తర్వాత తాప్సి చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube