బాబోయ్ పాకిస్తాన్ లో తాప్సీ

పాకిస్తాన్ తో లింక్ ఉన్న క్యారెక్టర్ బేబీ సినిమాలో చేసిన హీరోయిన్ తాప్సీ ఇప్పుడు మళ్ళీ మరొక పాక్ తో లింక్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది.సాహసం సినిమాలో కూడా పాకిస్తాన్ కి టూర్ కి వెళ్లి మరీ పాక్ లో టెర్రరిస్టు లతో గొడవలు పడే పాత్ర చేసిన ఆమె తరవాత అన్నీ గ్లామర్ రోల్స్ చేసింది.

 Tapsee In Pakistan-TeluguStop.com

ఇప్పుడు మాత్రం మళ్ళీ పెర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది తాప్సీ.

ఘాజీలో తాప్సీ పాత్ర ఓ శరణార్ధి కావడంతో.మేకప్ లేకుండా నటిస్తోందట.‘గతానికి సంబంధించిన నిజ జీవిత పాత్రల్లో చేయడం క్లిష్టమైన విషయం.అయినా ఇలాంటి రోల్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం.ఈ మూవీలో చాలా భాగం సబ్ మెరైన్ లోనే జరుగుతూ ఉంటుంది.ఒకటే ప్రాంతంలో తిరిగే స్టోరీ కావడంతో.యాక్టింగ్ కు స్కోప్ ఎక్కువ.

అలాగే ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా చేస్తున్నాను ‘ అని చెప్పింది తాప్సీ.ఈ పాత్ర చేసేందుకు గాను బరువు కూడా తగ్గుతోందట ఈ భామ.అందుకోసం ఫుడ్ హ్యాబిట్స్ ను కూడా ఛేంజ్ చేసుకున్నానని అంటోంది.సినిమాలో టార్చర్ అనుభవించిన ఒత్తిడి ఫీలయ్యే కేరక్టర్ కావడంతోనే.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube