పార్టీ ఇస్తా అంటున్న తాప్సి!  

షారుక్ ఖాన్ నిర్మాతగా అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన బద్లా చిత్రం మార్చ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భం గా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడుకోవటంలేదని అమితాబ్ ట్వీట్ చేసారు.మీరు పార్టీ ఎపుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నాం అని షారుక్ బదులిచ్చారు..

పార్టీ ఇస్తా అంటున్న తాప్సి!-

ఇప్పడు పార్టీ కూడా నేనే ఇవ్వాళా అని అమితాబ్ చమత్కరించారు.

ఈ విషయంపై తాప్సి స్పందిస్తూ నేను ముంబై కి వచ్చిన తర్వాత సినిమా కి పనిచేసిన అందర్నీ పిలిచి పార్టీ ఇస్తాను మీరు వాదులాడుకోవద్దు అని చెప్పింది.