అదృష్టం అంటే ఇదే మరి.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు!  

tanzanian miner, earns millions, over night millionaire , tanzanian miner becomes overnight millionaire - Telugu Earns Millions, Over Night Millionaire, Tanzanian Miner, Tanzanian Miner Becomes Overnight Millionaire

అతనికి ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం.కుటుంబ జీవనం కోసం ఎంతో కష్టపడే వాడు.

TeluguStop.com - Tanzanian Miner Becomes Overnight Millionaire

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

కానీ రాత్రికి రాత్రి అతను అదృష్టం వరించింది., కోటీశ్వరుడు గా మారిపోయాడు.

TeluguStop.com - అదృష్టం అంటే ఇదే మరి.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

లాటరీ వచ్చింది అనుకుంటున్నారా.అలా అనుకుంటే మాత్రం పొరబాటే.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఎందుకంటే ఎలాంటి లాటరీ లేకుండానే ఆ వ్యక్తి కోటీశ్వరుడు గా మారిపోయాడు.టాంజానియా లో చోటుచేసుకుంది సే ఘటన .పని చేసుకుంటూ పోషించుకునే అతనికి ఒక రోజు రెండు పెద్ద రత్నాల దొరికాయి.దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే తాజాగా సదరు వ్యక్తికి మరో పెద్ద రత్నం దొరికింది.ఇక గనుల్లో లభ్యమైన ఈ రత్నం 6.3 కిలోల బరువు వరకు ఉంటుందని సమాచారం.ఇక దీని విలువ 4.2 బిలియన్ లు ఉంటుందట.అతనికి జూన్లో తొలిసారిగా ఈ అరుదైన రత్నాలు దొరకడంతో వాటిని ప్రభుత్వానికి విక్రయించాడు , రత్నాలు విక్రయించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల వరకు సంపాదించుకున్నాడు ఆ సదరు వ్యక్తి.

ఇప్పటివరకు గుర్తించిన రత్నాల అన్నింటిలో ఇతను గుర్తించిన రత్నాలు అతి పెద్దవి అంటూ మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.ఆ తర్వాత కోటీశ్వరుడు గా మారిన ఇతను రెండువేల ఆవులను పెంచుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

వచ్చిన డబ్బుతో ఒక పాఠశాలను కట్టిస్తాను అంటూ తన లోని పెద్దమనుసును చాటుకున్నాడు సదరు వ్యక్తి.అయితే రానున్న 20 ఏళ్ళ లో ఇవి అంతరించి పోతున్నాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

#TanzanianMiner #Earns Millions #OverNight #Tanzanian Miner

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tanzanian Miner Becomes Overnight Millionaire Related Telugu News,Photos/Pics,Images..