తానా ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే.

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు నిర్వహించిన 2021 ఎన్నికలలో నిరంజన్ ప్యానల్ భారీ విజయం నమోదు చేసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఏ స్థాయిలో ఉత్ఖంట నెలకొందో అదే స్థాయిలో తానా ఎన్నికలపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Tana New Committee 2021 Elected Members List-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కూడా తానా ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఎదురు చూశారు.ఎట్టకేలకు అందరూ ఊహించినట్టు గానే నిరంజన్ శృంగవరపు కోడలి నరేన్ పై భారీ విజయం నమోదు చేసి తానా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నారు.ఇదిలాఉంటే ఈ ఎన్నికల్లో ఎవరెవరు ఏ పదవులకు విజేతలుగా నిలిచారు అనే వివరాలను పరిశీలిస్తే.

ఎగ్జిక్యూటివ్ కమీటి సభ్యులు.

Telugu Gogineni Kiran Srikanth Polavarapu Oruganti Srinivas Garapati Vidyadhar, Kolla Ashok, Niranjan Shringavarapu, Talluri Murali, Vadlamudi Hitesh, Vemuri Satish-Telugu NRI

నిరంజన్ శృంగవరపు – ఎలక్టడ్ ప్రెసిడెంట్

 Tana New Committee 2021 Elected Members List-తానా ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వేమూరి సతీష్ – సెక్రటరీ

తాళ్లూరి మురళి – జాయింట్ సెక్రెటరీ

కొల్ల అశోక్ – ట్రెజరీ

మద్దినేని భరత్ – జాయింట్ ట్రెజరీ

యార్లగడ్డ శశాంక్ – స్పోర్ట్స్ కో ఆర్డినేటర్

తుని గుంట్ల శిరీష – కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్

కసుకుర్తి రాజా – కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్

డాక్టర్ కె ఉమా – ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్

కొణిదెల లోకేష్ – కౌన్సిలర్ ఎట్ లార్జ్

వడ్లమూడి హితేష్ – ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్

Telugu Gogineni Kiran Srikanth Polavarapu Oruganti Srinivas Garapati Vidyadhar, Kolla Ashok, Niranjan Shringavarapu, Talluri Murali, Vadlamudi Hitesh, Vemuri Satish-Telugu NRI

ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు.

మద్దినేని వినయ్

గోగినేని కిరణ్

శ్రీకాంత్ పోలవరపు

ఓరుగంటి శ్రీనివాస్

గారపాటి విద్యాధర్

జి పురుషోత్తం చౌదరి

బోర్ డైరెక్టర్స్

దేవినేని లక్ష్మి

నిమ్మల పూడి జనార్ధన్

డాక్టర్ కె నాగేంద్ర

రీజనల్ కో ఆర్డినేటర్ లుగా దాదాపు 18 మంది ఎన్నికయ్యారు.తానాకు కొత్త టీమ్ ఎన్నికవడంతో అమెరికాలొని తెలుగు వారు ఎన్నికయిన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కొత్తగా ఎన్నికయిన తానా టీమ్ 2023 వరకు సేవలు అందించనుంది.

#Talluri Murali #Vemuri Satish #Kolla Ashok #GogineniKiran

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు