తానా వనభోజనాలకి..రండి...రండి..రండి

అమెరికాలో తెలుగువాళ్ళు అనగానే గుర్తొచ్చేది తానా ఫౌండేషన్.అమెరికాలో ఉన్న ఎంతో మంది తెలుగువారికి తానా ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూనే ఉంటుందో.

 Tana Garden Party In Us-TeluguStop.com

సమయాన్ని బట్టి, తెలుగు పండగల సమయంలో, హిందూ ఆచార సాంప్రదాయాలు గౌరవించడంలో తాన ఎప్పడూ సిద్దంగా ఉంటుంది.ఈ క్రమంలోనే తానా ఎప్పటిలానే వనభోజన కార్యక్రమం ఏర్పట్టు చేసింది.

Telugu America Visa, Hvisa, Visa, Tana Garden, Telugu Nri Ups, Vana Bhojanalu-

 

తానా సంఘానికి చెందిన అమెరికాలోని ఫిలడెల్ఫియా ప్రాంతానికి చెందిన తాన టీం ఏర్పాటు చేసిన వన భోజనాలకి అందరూ రావాలని తానా పిలుపుని ఇచ్చింది.సెప్టెంబర్ 29 న ఫిలడెల్ఫియాలో కాలేజ్ విల్లే ఎవాన్స్ బర్గ్ స్టేట్ పార్క్ లో వనభోజనాలని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.పిల్లల కోసం, పెద్దల కోసం, అలాగే మహిళల కోసం చిన్న చిన్న గేమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

వాలీబాల్, అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్, ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ ని ఏర్పాటు చేసింది.

ఈ ఈవెంట్ కి తెలుగు వారందరూ ఆహ్వానితులేనని తెలిపింది.అంతేకాదు ఈ ఆటలు అన్నీ ఆడేసి, భోజనం చేసి వెళ్ళండి అంటూ ప్రకటించారు.

అంతేకాదు మీరు వండిన వంటలు ఉంటే తీసుకురండి,మీకు బహుమతులు కూడా ఇస్తామని ప్రకటనలో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube