అమెరికాలో తెలుగువారి కోసం .. '911'

తానాలో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.వారు ఎన్నో కలలతో అమెరికా వచ్చి చదువుకోవాలనో ,ఉద్యోగాలు చేయాలనో వచ్చే వారు ఎక్కువగా ఉంటారు.

 Tana Emergency Help In Usa Is 911 To Nris In America-TeluguStop.com

లాంటి వారికి ఇక్కడి పరిస్థితులు గాని , మనుషులుగాని సహకరించక పోవచ్చు అయితే అలాంటి వారికోసం ఇప్పటికే సుమారు తానా తెలుగు అసోసియేషన్ నుంచీ 600 నుంచి 1000 మంది సహాయక బృందం సభ్యులు ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకుంటూ, సహాయం చేస్తున్నారు.

అమెరికాలో పరిస్థితులపై అవగాహన కొత్త వారికి ఉండదు కాబట్టి , అవగాహన కార్యక్రమాలు తానా నివహిస్తుంది.దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం.ఫేక్ యూనివర్సిటీల్లో చదవడంతో ఇలా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.

విద్యార్ధులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ మరీ చదువుని కొనసాగిస్తుంటారు.

ఇంకొంతమంది మద్యం తాగి వాహనాలు నడపడం, రకాకాల అలవాట్లు కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.అయితే అమెరికాలో ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ తాము వచ్చిన పనిలో ఇబ్బందులు పడితే 911 కి కాల్‌ చేస్తే వెంటనే పోలీస్‌, ఫైర్‌, అంబులెన్స్‌ సిబ్బంది వస్తారని తానా తెలిపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube