తానా ఎన్నికలకి సర్వం సిద్దం..!!!  

Tana Elections Notification 2019-

అమెరికాలోని అతిపెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన తానా తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 2019-2021 ఎన్నికలకు, 2019-2023 కి సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, తానా ఫౌండేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Tana Elections Notification 2019--TANA Elections Notification 2019-

తానా ఎన్నికల కమిటీ ఛైర్మెన్ గా కనకం బాబు ,యినంపూడి ని, సభ్యులుగా ఆంజనేయులు కోనేరు, రాజా ముత్యాలను ఎన్నుకున్నారు.

అయితే నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీని ఫిబ్రవరి 19 గా నిర్ణయించారు.మంగళవారం నాడు నామినేషన్‌ పరిశీలన, అర్హత విషయాలకు ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు.

నామినేషన్‌ ఉపసంహరణ గడువు మార్చి 1 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మార్చి 4న అధికారికంగా ప్రకటిస్తారు.ఫస్ట్‌క్లాస్‌ బ్యాలెట్‌ మెయిలింగ్ తేదీ మార్చి 18…బ్యాలెట్‌లను ఏప్రిల్‌ 19లోగా పంపించాలి.ఏప్రిల్‌ 20న కౌంటింగ్‌ జరుగుతుంది.అయితే తుది ఫలితాలని మాత్రం ఏప్రిల్‌ 21న