అమెరికాలో అలరించిన...తానా కల్చరల్ ఫెస్టివల్  

Tana Conducted Musical, Dance Program In Us - Telugu Nri, Tana, Tana Conducted Musical, Tana Dance Program, Telugu Nri News Updates

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంస్థగా పేరొందిన సంస్థ తానా.తానా నుంచీ ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు ప్రతీ తెలుగు పండుగ నాడు నిర్వహించబడుతాయి.

Tana Conducted Musical, Dance Program In Us

అంతేకాదు ఆపదలో ఉన్న తెలుగు వారు అమెరికాలో ఎక్కడ ఉన్నాసరే తక్షణమే తానా స్పందిచి వారికి అందించాల్సిన సేవలని సమకూర్చుతుంది.తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని గౌరవిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే

అమెరికాలో అలరించిన…తానా కల్చరల్ ఫెస్టివల్-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలోని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా లో కల్చరల్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేసింది.తెలుగు వారందరినీ ఆకట్టుకునేలా సుమారు 7 గంటల పాటుగా అలుపులేకుండా నిర్వహించిన తెలుగు కల్చరల్ ఫెస్టివల్ కి అందరిని కట్టిపడేసింది.

తానా అధ్యక్షుడు పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం అయ్యిందని సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సునీత నిర్వహించిన సంగీత విభావరి ఎంతగానో ఆకట్టుకుంది.రామాచారి సంగీత బృందం కూడా ఆ వేడుకలో పాల్గొని అందరిని దృష్టిని ఆకర్షిచింది.సినిమా నటులతో, ఎంతో మంది సంగీత , నృత్య కళాకారులతో ఆధ్యాంతం అలరించిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా కి తెలుగు వారు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tana Conducted Musical, Dance Program In Us-tana,tana Conducted Musical,tana Dance Program,telugu Nri News Updates Related....