నార్తర్న్‌ వర్జీనియాలో...తానా బ్యాడ్మింటన్ పోటీలో..!!!

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద సంస్థ అనే విషయం అందరికి తెలిసిందే.తెలుగువారి సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం తాన ఎల్లలు లేని సేవని చేస్తుంది.

 Tana Badminton Tournament On May 5th-TeluguStop.com

అయితే అమెరికాలో తానా మహాసభలని ఎంతో ఘనంగా నిర్వహించే తానా తాజాగా తన 22 వ మహాసభలకి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

అందులో భాగంగానే మే 5వ తేదీన బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసింది.

యాష్‌బర్న్‌లోని నార్తర్న్‌ వర్జీనియా బ్యాడ్మింటన్ క్లబ్ లో ఈ పోటీలు జరుగుతాయి.ఇందులో విన్నర్స్ గా సెలెక్ట్ అయిన వారికి 2500 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నారు.


అదేవిధంగా సింగిల్స్‌, డబుల్స్ , మిక్స్డ్ డబుల్స్ పోటీలని కూడా నిర్వహిస్తున్నారు.ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఒక ఈవెంట్‌కు 20 డాలర్లు, ౩ ఈవెంట్స్ కి 30 డాలర్లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి.

ఈ పోటీలకోసం మరిన్ని వివరాలు తెలుసుకోదలిచిన వారు 571 509 8800 వాట్సప్‌ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube